Srivelli Lyrics - Sid sriram
| Singer | Sid sriram |
| Composer | Devi sri prasad |
| Music | Srivelli |
| Song Writer | Chandrabose |
Lyrics
Telugu NewsTelugu MoviesTelugu SongsAllu Arjun Pushpa Movie Srivalli Song Lyrics In Telugu And English
Srivalli Song Lyrics: ‘శ్రీవల్లి’ సాంగ్ లిరిక్స్.. మళ్లీ మళ్లీ పాడాలనిపించే ఈ పాటను చూసి పాడేయండిలా!!
అబ్బబ్బా.. ఏం కంపోజింగ్.. అనేట్టుగానే ఉంది శ్రీవల్లి సాంగ్. ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే.. అని మళ్లీ మళ్లీ పాడేట్టు చేస్తున్న ఈ సాంగ్ లిరిక్స్.
pushpa movie srivalli song lyrics
ఎర్రచందనం చీర కడితే.. రాయి కూడా రాకుమారే అబ్బబ్బా ఏం లైన్ .. ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే.. ఏ ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయెనే ఏ ఏ’.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినేట్టుగా ఉన్న ఈ శ్రీవల్లి పాట పుష్ప చిత్రంలోనిది. విడుదలైన శ్రీవల్లి సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. దేవి శ్రీ ఈజ్ బ్యాక్ అనేట్టుగానే అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఈ ట్యూన్‌కి దగ్గట్టుగానే చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను స్వర సంచలనం సిద్ శ్రీరామ్ ఆలపించారు.
ఈ సాంగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రిలిక్స్ మీకోసం.. Srivalli Song Lyrics In Telugu
నిను చూస్తూ ఉంటె
కన్నులు రెండు తిప్పేస్తావే
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయనే
అన్నిటికి ఎపుడూ… ముందుండే నేను
మీ ఎనకే ఇపుడూ పడుతున్నాను
ఎవ్వరికి ఎపుడూ… తలవంచని నేను
నీ పట్టీ చూసేటందుకు… తలనే వంచాను
ఇంతబతుకు బతికి
నీ ఇంటి చుట్టూ తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు
చాలనుకున్నానే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ
నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వందంగుంటావు
పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు
నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు
ఎర్రచందనం చీర కడిత
రాయి కూడా రాకుమారే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే, ఏ ఏ
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ
Srivalli song lyrics English
Ninu choosthu unte
Kannulu rendu thippesthaave
Nee choopula paina
Reppalu vesi kappesthaave
Kanipinchani devudne
Kannaarpaka choosthave
Kannula yedhute nenunte
Kaadhantunnaave..
Choope bangaaramaayene
Sri Valli
Maate maanikyamaayene
Choope bangaaramaayene
Sri Valli
Navve navarathnamaayene
Annitiki eppudu mundhunde nenu
Nee yenake ippudu paduthu unnaanu
Evvariki eppudu
Thalavanchani nenu
Nee patti choosetandhuku
Thalane vanchaanu
Intha bathuku bathiki
Nee inti chuttu thirigaane
Isumantha nannu choosthe chaalu
Chaalanukunnaane
Choope bangaaramaayeni
Sri Valli
Maate maanikyamaayene
Choope bangaaramaayene
Sri Valli
Navve navarathnamaayene
Nee snehithuraallu
O mostharuguntaaru
Andukane emo nuvvandhanguntaavu
Paddhenimidhi yellu
Vacchaaya chaalu
Nuvve kaadevvaraina
Muddhuga untaaru
Erra chandanam cheera kadithe
Raayi kooda raakumaare
Yedu raala dhuddhulu pedithe
Yevaraina andhagaththe
Aina Choope bangaaramaayene
Sri Valli
Maate maanikyamaayene
Choope bangaaramaayene
Sri Valli
Navve navarathnamaayene
0 Comments