గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ వీర సింహారెడ్డిలో మాస్ గాడ్, నటసింహ నందమూరి బాలకృష్ణ మునుపెన్నడూ చూడని మాస్ మరియు యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన రెండు సింగిల్స్ జై బాలయ్య, సుగుణ సుందరి స్మాషింగ్ హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా సుగుణ సుందరి బాలకృష్ణ అసాధారణమైన డ్యాన్స్‌లతో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.
![]() |
| MAA BAVA MANOBHAVALU SONG LYRICS |

0 Comments