Veera Simha Reddy - Suguna Sundari Lyrical Video | Nandamuri Balakrishna | Shruti Haasan | Thaman S

  Suguna Sundari Lyrical Video | Nandamuri Balakrishna


Suguna Sundari song info

Singer - Ram Miriyala & Snigdha Sharma 

Lyrics - Ramjogayya sastry 

Programmed And Arranged By Thaman S

Musical Bands - Band Thamania & Gongura Band 

Live Percussions - Anandan Sivamani 

Live Percussions - Krishna Kishore 

Folk Rhythm - Vaniyambadi illam Puyal 

Sound Indian Tapes - Lakshmi Narayana,Raju,Vedha,Jagan Mohan,Jaya Prakash,Lakshmi Kanth,Pyare Lal  

Thalam - Veeda 

Nadaswaram - Sivakumar 

Trumpet - Babu 

Guitar - GodFray 

Vocal Supervision -Sri Krishna

Male Chours - Sri Krishna,Dhanunjay,Saicharan

Female Chours - Padmaja Vrusha Rachita Padmapriya Reshma Adviteeya,Pratyusha & Ramya 

Song Recorded @Prasad Studio ( Hyd ) ,V Studio ( Chennai ) Uno Records Studios by Osho V , Biju

Mixed & Mastered By Shadab Rayeen At 

New Edge Mumbai & New Edge (Ny) 

Assisted By - Pukhraj & Anup 

Musicians Co Ordinator - Manikandan K

Studio Manager - Seenu & Sridhar 

Studio Assistance - Kannan,Lingam,Raju & Ranjith



Song Lyrics :

సుగుణ సుందరి సుగుణ సుందరి.....

Lyrics: రామాజోగయ్య శాస్తి

Music: తమన్.S

Singars : రామ్ మిర్యాల & స్నిగ్ధ శర్మ

Cast : NBK & శృతి హాసన్

DIRECTOR :గోపీచంద్ మలినేని




Song lyrics in Telugu

********#####*******


SUGUNA SUNDARI IN VEERA SIMHA REDDI

ప || సీమ కుట్టిందే చిట్టీ సీమ కుట్టిందే

దిల్ కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే

ప్రేమ పుట్టిందే పిచ్చి ప్రేమ పుట్టిందే

నిన్ను చూసి చూడంగానే కుడి కన్ను కొట్టిందే

నువ్వు హాటు హాటు గాటు నాటు సీమ పటాసే

నా స్వీటు స్వీటు లిప్పు నీకు జ్యూస్ గలాసే

నీ సోకు టాప్ క్లాసే..నిన్ను వదులుకుంటే లాసే

మన మాసు క్లాసు కాంబినేషన్ అబ్బో అదుర్స్సే

సుగుణ సుందరి సుగుణ సుందరి సుర సుర సూపుల రాకుమారి ఏయ్ మామ

సుగుణ సుందరి సుగుణ సుందరి పెళ్లి గంట కొట్టినాదే అత్తింటికి రా మరి

సీమ కుట్టిందే చిట్టీ సీమ కుట్టిందే

దిల్ కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే

ప్రేమ పుట్టిందే పిచ్చి ప్రేమ పుట్టిందే

నిన్ను చూసి చూడంగానే కుడి కన్ను కొట్టిందే

**********####************


ఊరకుండదు తీరికుండదు ఊసుపోని చీమ

మనసులోకి దూరి దూరి మంట పెడుతదమ్మా

ఊపుతగ్గని ఉడుపుతగ్గని ఊరమాసు చీమ

తీపి చెరుకు జంట చూసి గంట గొడతదమ్మా


సిట్టి సిట్టి సిట్టి సిట్టి సిట్టి సిట్టి సీమ

ఏయ్ కుట్టి కుట్టి కుట్టి కుట్టి సంపుతుంది మామ


సిట్టి సిట్టి సిట్టి సిట్టి సిట్టి సిట్టి సీమ

ఏయ్ కుట్టి కుట్టి కుట్టి కుట్టి సంపుతుంది మామ


సన్నజాజి తీగనడుం ఒంపుల్లో

సన్నదారం ఉయ్యాలేసి ఊగాలే

సీమకారం కోరమీసం మెలికల్లో

సిట్టి పెదవి తేనే సీసా పొంగాలే

బాగా నచ్చావే బాలమణి

బలేగా పెంచావే బంగారాన్ని

అలాగా అయితే ఈ అందాలన్నీ

నిన్ను చుట్టు ముట్టి చుట్టుకునే చుట్టాలైపోనీ


సుగుణ సుందరి సుగుణ సుందరి సుర సుర సూపుల రాకుమారి ఏయ్ మామ

సుగుణ సుందరి సుగుణ సుందరి పెళ్లి గంట కొట్టినాదే అత్తింటికి రా మరి


సీమ కుట్టిందే చిట్టీ సీమ కుట్టిందే

దిల్ కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే

ప్రేమ పుట్టిందే పిచ్చి ప్రేమ పుట్టిందే

నిన్ను చూసి చూడంగానే కుడి కన్ను కొట్టిందే



Suguna sundari song watch video:-



Post a Comment

0 Comments